Samantha: సమంత నువ్ చల్లగా ఉండాలి.. వైరల్ అవుతోన్న చైతూ మాటలు..
విడిపోయిన తర్వాత సమంత, నాగచైతన్య అంత బాధపడ్డారో, పడుతున్నారో తెలియదు కానీ.. ఆ జంట బ్రేకప్ చూసి అభిమానులు మాత్రం కన్నీళ్లు పెట్టుకున్నంత పనిచేశారు. క్యూట్ పెయిర్‌గా పేరు తెచ్చుకొని.. ఆ తర్వాత ఏం జరిగిందో ఏమో.. సడెన్‌గా బ్రేకప్ చెప్పారు. ఆన్‌స్క్రీన్, ఆఫ్ స్ర్కీన్ ఈ జంటకు కోట్లలో ఉన్నారు ఫ్యాన్స్.