Prabhas: జై శ్రీరాం ఫుల్ సాంగ్ రిలీజ్.. ఇది కదా ప్రభాస్ ఫ్యాన్స్‌కు కావాల్సింది..
సినిమాకు కథ కథనం ఎంత ముఖ్యమో మ్యూజిక్ కూడా అంతే ముఖ్యం. సింపుల్‌ఆ చెప్పాలంటే ప్రతీ సినిమాలో కథకు ప్రాణం పోసేదే మ్యూజిక్. ఇదే విషయం మరోసారి ప్రూవ్ చేసింది ఆదిపురుష్ సినిమా. ప్రభాస్ రాముడిగా కనిపిస్తున్న సినిమా కావడంతో ఈ సినిమా మీద ఆడియన్స్‌కు భారీగా ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. కానీ ఆదిపురుష్ మొదట్లో చాలా ట్రోలింగ్ ఫేస్ చేసింది.