BARRALAKKA : బర్రెలక్క ప్రమోషన్ పై ట్రోల్.. నువ్వు ఇలాంటి దానివి అనుకోలే
బర్రెలక్క (Barrelakka) అలియాస్ కర్ని శిరీష (Sirisha) మొన్నటి దాకా ఆమె అంటే సంచలనం. ఇప్పుడు కొత్తగా ఓ వ్యక్తి గురించి ప్రమోషన్ చేసి ఇబ్బందుల్లో పడింది. బర్రెలక్కా బర్రెలు కాచుకో… అంటూ ఆమెను తెగ ట్రోల్ (Trolls) చేస్తున్నారు నెటిజెన్స్. ఎవరో ఒక గురువు గారిని కలసి జాతకాలు చూపించుకోవాలనీ… ఆయనకు వశీకరణ తెలుసు.