Warangal MP Seat : వరంగల్ ఎంపీ సీట్లపై ఖాకీల కర్చీఫ్ !
తెలంగాణలోని ఉమ్మడి వరంగల్ (Warangal) జిల్లాలో రెండు లోక్‌సభ (Lok Sabha Elections) సీట్ల మీద ఖాకీలు కన్నేశారట. ఎస్సీ రిజర్వ్ (SC Reserve) అయిన వరంగల్ పార్లమెంట్ (Warangal, MP Seats) స్థానం మీద మాజీలు కన్నేస్తే.. ఎస్టీకి రిజర్వ్ అయిన మహబూబాబాద్ నుంచి సర్వీస్‌లో ఉన్న అధికారులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోవాలనుకుంటున్నారట.