మిస్టర్ గుచ్చెన్.. కాపీ కొట్టడం కూడా రాదా
ఎన్నో అంచనాల మధ్య రిలీజైన మిస్టర్ బచ్చెన్.. చాలా సింపుల్‌గా ఆడియన్స్ గుండెల్లో గుచ్చెశాడు. మిరపకాయ్ లాంటి హాట్ హిట్ తరువాత మళ్లీ హరీష్ శంకర్, రవితేజ కాంబినేషన్‌లో వచ్చిన సినిమా కావడంతో రవన్న ఫ్యాన్స్ ఈ సినిమా మీద చాలా హోప్స్ పెట్టుకున్నారు.