FAMILY STAR: 200 కోట్లు వసూళ్ల టార్గెట్.. రౌడీ స్టార్ తగ్గాడా..?
అర్జున్ రెడ్డికి 50 కోట్ల కలెక్షన్స్ వస్తే, గీత గోవిందం మూవీకి రూ.130 కోట్ల వసూళ్లొచ్చాయి. ఇమేజ్ లేని టైంలో వచ్చిన సినిమాలకే అన్ని కలెక్సన్స్ వస్తే, ఇప్పడు రౌడీ రేంజ్ పెరిగింది. పాన్ ఇండియా లెవల్లో హిట్ పడకున్నా, తనుకు దేశవ్యాప్తంగా గుర్తింపు ఉంది.