AYODHYA RAM MANDIR: శూన్యమాసంలో రాముడి ప్రాణప్రతిష్ట సరైందేనా..? శాస్త్రం ఏం చెబుతోంది..?
“సర్వేషాం పౌషమాఘౌ ద్వౌ విబుధస్థాపనే శుభౌ” అని సంస్కృతంలో ఉంది. అంటే దేవతలకు పుష్యమాసం, మాఘమాసం శుభకరం అని అర్థం. అలాగే.. ఏ నెలలో ప్రతిష్ట చేస్తే ఎలాంటి ఫలితం ఉంటుందో వివరిస్తూ పౌషే రాజ్యవివృద్ధిస్యాత్.. అన్నారు.