Yuzvendra Chahal: ద్రవిడ్, హార్ధిక్‌ని పీకి పడేయండి.. అసలు బుద్ధి ఉందా అంటూ ఫ్యాన్స్ ఫైర్..!
వరల్డ్ కప్ దగ్గర పడుతున్నా ఇంకా ఎక్స్పిరిమెంట్స్ చేస్తుండడంపై ఓ వైపు అభిమానులు గుర్రుగా ఉన్న సమయంలో మరోసారి ఫ్యాన్స్ ఆగ్రహానికి గురయ్యాడు ద్రవిడ్. విండీస్‌తో జరిగిన తొలి టీ20 సందర్భంగా యుజువేంద్ర చాహల్ బ్యాటింగ్‌కి దిగిన సమయంలో హెడ్ కోచ్ ద్రవిడ్, కెప్టెన్ హార్ధిక్ వ్యవహరించిన తీరు గల్లి క్రికెట్‌ను తలపించింది.