Mukhesh Luddu Reverse : లడ్డూలు వెనక్కి తీసుకుంటున్న ముఖేష్ అంబానీ… వీడియో వైరల్… అసలు సంగతేంటి ?
బిలియనీర్, రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ కంచాల్లో పెట్టిన లడ్డూలు వెనక్కి తీసుకుంటున్న వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. అదేంటి… మొన్న చిన్నకొడుకు ప్రీవెడ్డింగ్ ఈవెంట్ లో జామ్ నగర్ జనానికి లడ్డూలు వడ్డిస్తున్న వీడియో చూశాం కదా … అనుకుంటున్నారా… కానీ వాటిని వెనక్కి తీసుకుంటున్న వీడియో ఇప్పుడు హల్చల్ చేస్తోంది.