Munawar Faruqui: ఈ మునావర్ గుర్తున్నాడా.. తెలంగాణలో మంటలు రేపినోడికి బిగ్‌బాస్ టైటిల్
మునావర్.. కొంత కాలం క్రితం మాత్రం తెలంగాణలో తీవ్ర వివాదానికి కారణమయ్యాడు. మునావర్ ఫరూఖీ ఓ స్టాండప్ కమేడియన్. తన షోలో భాగంగా ఓసారి రాముడిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. దీంతో హిందూ సంఘాలు అతనిపై దుమ్మెత్తిపోశాయి.