Komatireddy Raj Gopal Reddy: కోమటిరెడ్డి రాజగోపాల్ మనసు మార్చుకున్నారా..? పోటీ ఎక్కడి నుంచి..?
మునుగోడు నుంచి పోటీ చేస్తారా.. ఎల్బీనగర్ నుంచి నిలుస్తారా.. రాజగోపాల్ మాత్రమేనా ఆయన సతీమణి కూడా ఎన్నికల బరిలో కనిపిస్తారా..? ఇలా రకరకాల ప్రశ్నలు ఇప్పుడు చాలామందిని వెంటాడుతున్నాయ్. నిజానికి కోమటిరెడ్డి బీజేపీలో ఉంటరా.. ఉండరా అనే చర్చ జరిగింది ఈ మధ్య.