VIZAG MURDER : ప్రాణం తీసిన పెండింగ్ ఫైల్.. MRO హత్యకు అసలు కారణం
ఏపీలోని (AP Politics) విశాఖలో (Visakha MRO) తహశీల్దార్ రమణయ్య (Ramaṇayya) హత్య (Murder) వెనుక సంచలన నిజాలు వెలుగులోకి వస్తున్నాయ్. రుషికొండలోని అత్యంత ఖరీదైన గేటెడ్ కమ్యూనిటీ చుట్టూ వ్యవహారం తిరుగుతోంది. ఈ ఫ్లాట్స్ రిజిస్ట్రేషన్లకు అవసరమైన రెవెన్యూ క్లియరెన్స్ పెండింగ్ ఫైలే…తహాశీల్ధార్ ప్రాణాల మీదకు తెచ్చిందని ప్రాథమికంగా తెలుస్తోంది