dialnews telugu news
Google News Imgage
latest news telugu
5
  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!
  • హోమ్
  • తాజా వార్తలు
  • పాలిటిక్స్‌
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సోషల్
  • ఫోటో గ్యాలరీ
  • క్రీడలు
  • వీడియోలు
  • బిజినెస్
    • Home » Tag » Myositis

#Myositis

Star beauty samantha has been away from movies since last few years

Samantha : మళ్లీ సమంతకు ఏమైంది

June 13, 2024 | 06:42 PM

స్టార్ బ్యూటీ (Star Beauty) సమంత (Samantha) గత కొన్నాళ్ల నుంచి సినిమాలకు దూరంగా ఉంటుంది. మాయోసైటిస్ కారణంగా ఇప్పుడిప్పుడే కోలుకుంటుంది సామ్.

Telugu star heroine samantha collapsed due to myositis

Samantha : కుప్ప‌కూలిన సమంత‌!

March 26, 2024 | 10:30 AM

సమంత (Samantha) కండీషన్ ఎలా ఉందోనని ఆమె అభిమానులు ఎప్పటికప్పుడు ఆందోళన పడుతున్న ఉంటా. మయోసైటిస్ (Shakunthalam) వ్యాధితో బాధపడుతున్న సామ్.. యశోద (Yashoda) సినిమా ప్రమోషన్లో భాగంగా కన్నీటి పర్యంతమైన సంగతి తెలిసిందే.

Samantha slammed for misleading and misinforming fans on her health podcast

Samantha: నిజస్వరూపం.. సమంతపై లివర్ డాక్టర్ మండిపాటు

March 15, 2024 | 10:48 AM

సమంత ఇటీవల యూట్యూబ్‌లో ఆరోగ్యం ఆధారిత పాడ్‌కాస్ట్‌ను విడుదల చేశారు. దానికి ‘టేక్ 20: హెల్త్ పాడ్‌క్యాస్ట్ సిరీస్’ అని పేరు పెట్టారు. పోడ్‌కాస్ట్ మొదటి ఎపిసోడ్ 'అండర్‌స్టాండింగ్ ఆటో ఇమ్యూనిటీ' పేరుతో 3 వారాల క్రితం.. అంటే ఫిబ్రవరి 19న విడుదల చేసారు.

Actress samantha says taking break from work due to myositis is the hardest but best decision of her life

SAMANTHA: జీవితంలో తీసుకున్న కష్టమైన నిర్ణయం అదే..

March 8, 2024 | 07:59 PM

సోషల్‌ మీడియాలో ఎప్పటికప్పుడు పంచుకునే సమంత.. ఫ్యాన్స్ అడిగిన ప్రశ్నలకు ఆన్సర్లు ఇస్తూ ఉంటుంది. యాక్టింగ్‌ నుంచి విరామం తీసుకోవడంపై సామ్ రియాక్ట్ అయింది. మ్యాగజైన్‌ ఫొటోషూట్‌లో పాల్గొన్న సామ్.. ఈ విషయం గురించి మాట్లాడింది.

Samantha in ozone treatment fans in tension

Samatha : ఓజోన్ ట్రీ ట్‌మెంట్‌లో సమంత..టెన్షన్‌లో ఫ్యాన్స్‌

January 26, 2024 | 02:22 PM

టాలీవుడ్ (Tollywood) స్టార్ హీరోయిన్ (Star Heroine) సమంత హెల్త్ ఇష్యూ (Health Issue) కారణంగా కొంత కాలంగా సినిమాలకు దూరంగా ఉంది.. ఇండస్ట్రీ (Industry) లో శామ్ స్టార్ హీరోయిన్‌గా కొనసాగుతున్న సమయంలో మయోసైటిసిస్ వ్యాధి బారిన పడింది.. అప్పటి నుంచి సమంత ఈ వ్యాధితో పోరాటం చేస్తోంది.

Heroine samantha is undergoing cryotherapy treatment what is this treatment will myositis decrease with this treatment

Heroine Samantha : క్రయోథెరపీ ట్రీట్మెంట్ తీసుకుంటున్న హీరోయిన్ సమంత.. అసలు ఏంటి ఈ ట్రీట్మెంట్.. ఈ ట్రీట్మెంట్ తో మయోసైటిస్ తగ్గునా..?

November 6, 2023 | 12:28 PM

తాజాగా ఆమె వ్యాధికి కఠినమైన చికిత్స ప్రారంభమైనట్లు వెల్లడైంది. క్రయోథెరపీ అంటే గడ్డకట్టించే చల్లని నీళ్లతో శరీరాన్ని తడపాలి. అత్యంత కోల్డ్ వాటర్ ఉన్న టబ్ లో గొంతు మునిగి కొన్ని నిమిషాల పాటు ఉండాలి. శరీరాన్ని అత్యంత చల్లని నీటిలో ఉంచడం వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయట. అలాగే కొన్ని సమస్యలు ఇది ట్రీట్మెంట్ అని కూడా డాక్టర్లు చెప్తున్నారు.

Samantha ruth prabhu is readying to do movies again

Samantha Ruth Prabhu: సమంత మళ్లీ నటించేందుకు రెడీ అవుతోందా..?

October 22, 2023 | 08:25 PM

అమెరికా వెళ్లి నెల తిరగకుండానే ఇండియా వచ్చేసింది. ట్రీట్‌మెంట్‌ ఎలా సాగిందోగానీ సోషల్‌ మీడియాలో ఎప్పటికప్పుడు ఫొటోలు వీడియోలు పెడుతూ టచ్‌లో వుంటూనే వుంది సామ్‌. ఓ బేబి మూవీ తర్వాత సక్సెస్‌ చూడలేదు సమంత.

Samantha ruth prabhu taking treatment for myositis in us

Samantha Ruth Prabhu: పది ఇబ్బందులతో ఫైట్ చేస్తున్న సమంత..!

October 13, 2023 | 06:41 PM

సమంత ఇప్పుడు మయో సైటిస్‌తో పోరాడుతోంది. ఇప్పుడు తనకి ఇచ్చిన ఇంజక్షన్స్ ఇమ్యూనిటీ బూస్ట్ చేయటానికే కాదు.. మరో పది రకాలుగా తనని కాపాడేందుకని పెట్టిన పోస్ట్ కదిలిస్తోంది. తనకు ప్రజెంట్ ఇస్టున్న చికిత్సలో రోగనిరోదక శక్తిని పెంచటమే కాదు వైట్ బ్లడ్ సెల్స్‌కి బూస్ట్ ఇస్తున్నారట.

Samantha will step into bollywood with salman khans film

Samantha: సల్మాన్‌ఖాన్‌తో సమంత రొమాన్స్‌..

September 16, 2023 | 03:03 PM

సమంత బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ సరసన నటించేందుకు సిద్దమైందా.

Samantha went to new york to seek treatment for myositis

Samantha: అమెరికా ఫ్లైట్ ఎక్కేసిన సమంత.. యేడాది తరువాతే మళ్లీ స్క్రీన్ పైకి

August 20, 2023 | 10:05 AM

సమంత సినిమాలకి కాస్త విరామం ప్రకటించారు. తన మయోసైటిస్ వ్యాధికి చికిత్స నిమిత్తం న్యూయార్క్ కి ఫ్లైట్ ఎక్కి వెళ్లారు.

Latest News

  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!

Dial Telugu

  • About
  • Contact
  • Privacy Policy
  • Terms and conditions

Telugu News

  • Latest News
  • Politices
  • Entertainment
  • Photo Gallary
  • Sports

Trending News

  • TS Elections 2023
  • Big Boss 7

follow us

Google News Imgage
  • © 2026 All Rights Reserved | Powered by Veegam