dialnews telugu news
Google News Imgage
latest news telugu
5
  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!
  • హోమ్
  • తాజా వార్తలు
  • పాలిటిక్స్‌
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సోషల్
  • ఫోటో గ్యాలరీ
  • క్రీడలు
  • వీడియోలు
  • బిజినెస్
    • Home » Tag » mythri movies

#mythri movies

Mythri movie makers celebrates national award winners of tollywood industry

Mythri Movies Celebrations: టాలీవుడ్లో నేషనల్ అవార్డ్ విన్నర్లకు ఘనంగా సన్మానించిన మైత్రీ మూవీస్ నిర్మాణ సంస్థ

October 23, 2023 | 08:57 AM

తెలుగు ఇండస్ట్రీలో నేషనల్ అవార్డ్ సాధించిన వారికి మైత్రీ మూవీస్ సంస్థ పార్టీ ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమానికి ప్రముఖ సినిమా దర్శకులు, సంగీత దర్శకులు, నటీమణులు హాజరయ్యారు. ప్రకాశ్ రాజ్ చేతుల మీదుగా అల్లూ అర్జున్ కి సన్మానం చేశారు.

Samantha make khushi movie promotions in america and social media

Khushi Movie: సమంత లేకుండానే ఖుషీ ప్రమోషన్

August 27, 2023 | 02:55 PM

అమెరికాలో ఖుషి ప్రమోషన్స్ చేస్తున్న సమంత.

Mythri movies it rides

Mythri Movies: మైత్రీపై దాడులతో హీరోలకు గుబులు.. ఐటీ నెక్ట్స్ టార్గెట్ వాళ్లేనా ?

April 24, 2023 | 08:00 PM

బ్యాక్‌ టు బ్యాక్ హిట్స్‌తో దూసుకుపోతున్న మైత్రీ మూవీస్‌ బ్యానర్‌ స్పీడ్‌కు బ్రేకులు పడ్డాయ్. ఐటీ దాడులతో ఒక్కసారిగా గందరగోళం మొదలైంది. ఐదురోజుల పాటు మైత్రీ మూవీ మేకర్స్ మీద ఇన్‌కం టాక్స్ అధికారులు దాడులు నిర్వహించారు. మైత్రీ నిర్మాణ సంస్థ భాగస్వాములుగా నవీన్ ఎర్నేని, రవిశంకర్ యలమంచిలి.. ఇల్లు, ఆఫీసుల్లో సోదాలు నిర్వహించారు. డైరెక్టర్‌ సుకుమార్‌ను కూడా టార్గెట్ చేశారు. దీంతో నవీన్‌ ఎర్నేని ఆసుపత్రి పాలవగా.. అన్ని షూటింగ్‌లు ఆపేసి దర్శకుడు సుకుమార్ ఇంటికే పరిమితం అయ్యాడు.

It target to director sukumar

Pushpa 2: సుకుమార్ ఇంట్లో సోదాలతో కలకలం.. డైరెక్టర్‌ను ఐటీ టార్గెట్ చేసిందా ?

April 19, 2023 | 05:00 PM

టాలీవుడ్ క్రేజీ డైరెక్టర్ సుకుమార్‌ ఇంట్లో ఐటీ రైడ్స్ జరిగాయ్. పుష్ప సినిమాతో ప్యాన్ ఇండియా డైరెక్టర్‌గా గుర్తింపు తెచ్చుకోవడమే కాకుండా .. పుష్ప2తో గ్లోబల్ ఇండియన్ సినిమా మార్కెట్‌కు గురి పెట్టారు సుకుమార్. ఐతే జీఎస్టీ సరిగా కట్టలేదని ఆరోపణలు రావడంతో.. ఆయన ఇంట్లో ఆదాయ పన్నుశాఖ అధికారులు సోదాలు నిర్వహించినట్లుగా తెలుస్తోంది.

Allu arjun decition to pushpa 2 nomination for oscar

చరణ్ పై బన్నీ కడుపు మంట.. పుష్పా 2 ని ఆస్కార్ కి పంపాలని నిర్ణయం

March 16, 2023 | 04:43 PM

అల్లూ అర్జున్ పుష్పా 2 సినిమా ప్రారంభమైన సంగతి తెలిసిందే

Latest News

  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!

Dial Telugu

  • About
  • Contact
  • Privacy Policy
  • Terms and conditions

Telugu News

  • Latest News
  • Politices
  • Entertainment
  • Photo Gallary
  • Sports

Trending News

  • TS Elections 2023
  • Big Boss 7

follow us

Google News Imgage
  • © 2026 All Rights Reserved | Powered by Veegam