సమంతను అడ్డం పెట్టి.. N కన్వెన్షన్ కూల్చివేత ఆపారా ?
హీరో నాగార్జునకు అత్యంత ప్రీతిపాత్రమైన ఎన్ కన్వెన్షన్‌పై హైడ్రా బాంబు పడింది. మాదాపూర్ లోని తుమ్మిడి కుంట చెరువును ఆక్రమించి FTL నిబంధనలకు విరుద్ధంగా నాగార్జున ఇక్కడ కన్వెన్షన్ సెంటర్ కట్టి, పెళ్లిళ్లకు ఫంక్షన్లకు అద్దెకిచ్చుకుంటున్నారు అనేది ప్రధాన ఆరోపణ. 2012లో దీని నిర్మించిన నాగార్జున చాలా తెలివిగా అనుమతులు తీసుకున్నారు. బఫర్ జోన్‌ను ఆక్రమించి FTL నిబంధనలను బేకాతరు చేసి… ఇక్కడ కన్వెన్షన్ సెంటర్ కట్టారు. ఇటీవల హైడ్రా ఏర్పడిన తర్వాత… ఈ ఎన్ కన్వెన్షన్పైనే […]