రెబల్ ఫ్యాన్స్ కు బిగ్ గుడ్ న్యూస్… కల్కీ 2 వర్క్ స్టార్ట్
ఇండియన్ సినిమాకు ట్రెండ్ సెట్ చేసిన కల్కీ సినిమా రెండో పార్ట్ కోసం ఫ్యాన్స్ ఓ రేంజ్ లో ఎదురు చూస్తున్నారు. కల్కీ మొదటి పార్ట్ సూపర్ సక్సెస్ కావడంతో రెండో పార్ట్ పై అంచనాలు పీక్స్ లోనే ఉన్నాయి. 1200 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన మొదటి పార్ట్ దెబ్బకు బాలీవుడ్ కూసాలు కూడా కదిలాయి.