Spl fouce వాళ్లు నిన్ను వదిలేసారు..! నువ్వే వాళ్ళని వదలట్లేదు..! ఎందుకు సామ్ ఈ ఆరాటం?
శరీరానికైన గాయం మానుతుందేమో గాని మనసుకు తగిలిన గాయం మానడానికి జీవితం సరిపోదు. అందమైన జ్ఞాపకాలు మనను విడిచి వెళ్ళినా… చేదు జ్ఞాపకాలు జీవితం మొత్తం వెంటాడుతూనే, మన జీవితాన్ని ఆవహించి, మన శక్తిని, మన మనోధైర్యాన్ని, మన ఆత్మ విశ్వాసాన్ని నిత్యం దహించి వేస్తూనే ఉంటాయి.