రంగబలి సినిమా ప్రమోషన్స్ చాలా కొత్తగా చేశారు కమెడియన్ సత్య.
కమెడియన్ సత్య ఇద్దరు ప్రముఖులను ఇమిటేట్ చేస్తూ రంగబలి సినిమా ప్రమోషన్లు చేస్తున్నారు.