సాధారణంగా నిర్మాతలు సినిమాల గురించి, కలెక్షన్ల గురించి మాట్లాడతాడు. కానీ సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మాత నాగవంశీ స్టైలే వేరు! ఏదైనా మొహమాటం లేకుండా ఓపెన్‌గా చెప్పేసే నాగవంశీ..
మంగళవారం నుంచి జరిగిన ఐటీ దాడులు దెబ్బకు టాలీవుడ్ చిగురుటాకులా వణికిపోయింది. ఎప్పుడు ఎవరిపై ఐటి అధికారులు దాడులు చేస్తారో నని సినిమా వాళ్ళు గుండె గుప్పిట్లో పెట్టుకుని బతికారు.