dialnews telugu news
Google News Imgage
latest news telugu
5
  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!
  • హోమ్
  • తాజా వార్తలు
  • పాలిటిక్స్‌
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సోషల్
  • ఫోటో గ్యాలరీ
  • క్రీడలు
  • వీడియోలు
  • బిజినెస్
    • Home » Tag » nagpur

#nagpur

Earthquakes in maharashtra

Earthquakes : మహారాష్ట్రలో భూప్రకంపనలు..

May 4, 2024 | 10:38 AM

మహారాష్ట్రలోని నాగ్‌పూర్ ప్రాంతంలో ఐదు కిలోమీటర్ల లోతులో ఉన్నట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ తెలిపింది.

Gn saibaba a delhi university ex professor released from nagpur central jail

GN Saibaba: పదేళ్ల చెర నుంచి సాయిబాబా విడుదల..

March 7, 2024 | 02:21 PM

2014లో సాయిబాబాను మహారాష్ట్ర పోలీసులు అరెస్టు చేశారు. పలు సెక్షన్ల కింద ఛార్జ్‌షీట్‌ నమోదు చేశారు. 2017లో గడ్చిరోలి జిల్లా సెషన్స్‌కోర్టు తీర్పు ఇస్తూ.. సాయిబాబాతో పాటు మరో అయిదుగురికి జీవిత ఖైదు విధించింది.

Son of pan dabba wala entry in ipl if cut

 IPL Shubham Dubey : పాన్ డబ్బావాలా కొడుకు.. కట్ చేస్తే ఐపీఎల్ లో ఎంట్రీ

December 28, 2023 | 11:53 AM

ప్రపంచ క్రికెట్ లో సరికొత్త శకానికి తెరతీసిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ చాలా మంది యువ ఆటగాళ్ల లైఫ్ ను మార్చేసింది. టాలెంట్ ఉన్న ప్లేయర్స్ కు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చేలా చేసింది. అదే సమయంలో వారి ఫైనాన్షియల్ స్టేటస్ ను కూడా మార్చింది. ఇటీవల ముగిసిన వేలంలోనూ పలువురు యువ ఆటగాళ్లు జాక్ పాట్ కొట్టారు.

Denied diwali bonus workers murder dhaba owner in nagpur

MAHARASHTRA: ఇదేం ఘోరం.. దీపావళికి బోనస్‌ ఇవ్వలేదని యజమాని హత్య..!

November 14, 2023 | 07:49 PM

రీసెంట్‌గా దీపావళి రావడంతో పండగ బోనస్‌ ఇవ్వాలటూ చోటు, ఆది.. రాజును కోరారు. కానీ తాను బోనస్‌ ఇచ్చే స్థితిలో లేనంటూ రాజు వాళ్లిద్దరికీ చెప్పాడు. కానీ దానికి చోటు, ఆది ఒప్పుకోలేదు. బోనస్‌ కావాల్సిందే అంటూ పట్టుబట్టారు.

Telangana chief minister kcr left for maharashtra with a huge convoy to turn the wheel in delhi as a target in national politics

BRS Party: భారీ కాన్వాయ్ తో మహారాష్ట్రకు బయలుదేరిన సీఎం కేసీఆర్..

June 26, 2023 | 03:51 PM

బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ మహారాష్ట్ర లో జండా పాతేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

The daily star newspaper published that a man named sanju from nagpur maharashtra was pregnant which is a rare occurrence in the history of medicine

Man Conceived: నాగపూర్‌లో గర్భవతుడు.. వైద్యశాస్త్రంలోనే ఇదో అద్భుతం

June 25, 2023 | 04:34 PM

కలియుగం అంతం అయ్యే సమయానికి ఎన్నో వింతలు విశేషాలు చూడాల్సి వస్తుందని కాలజ్ఞానంలో వీరబ్రహ్మం చెప్పారు. ఆయన చెప్పిన వాటిలో చాలా జరుగుతున్నాయ్. అద్భుతం అనిపిస్తున్నాయ్. తీవ్ర విషాదాన్ని మిగిలుస్తున్నాయ్. అద్భుతమై అవాక్కయ్యే ఘటన ఒకటి ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

Youtube instagram killed baby

Youtube: ఇంస్టాలో పరిచయం – యూట్యూబ్ చూసి ప్రసవం – పొత్తిళ్లలోని పసిపాప మృతి..!

March 6, 2023 | 07:13 PM

15 ఏళ్ల గర్భిణీ బాలిక తన బిడ్డను జన్మనివ్వడం కోసం యూట్యూబ్ వీడియోలు చూసి, ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో శుక్రవారం తన సొంత బిడ్డకు జన్మనిచ్చింది. అప్పుడే పుట్టిన ఆడపిల్ల ఏడ్చినా కూడా ఇరుగుపొరుగు వారికి తెలియకుండా ఉండేందుకు బెల్టుతో గొంతు కోసి చంపేసింది.

Latest News

  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!

Dial Telugu

  • About
  • Contact
  • Privacy Policy
  • Terms and conditions

Telugu News

  • Latest News
  • Politices
  • Entertainment
  • Photo Gallary
  • Sports

Trending News

  • TS Elections 2023
  • Big Boss 7

follow us

Google News Imgage
  • © 2026 All Rights Reserved | Powered by Veegam