CM Revanth Fire on KCR : నీ అంగీ ఊడబీకి పంపుతాం… ఏం పీకనీకి పోయినవ్ అంటవా ?:అసెంబ్లీలో రేవంత్ ఫైర్
నల్లగొండ సభలో మాజీ సీఎం కేసీఆర్ (Former CM KCR) మాట్లాడిన భాషపై మండిపడ్డారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy). మేడిగడ్డకు (Medigadda Project) ఏం పీకనీకి పోయినవ్ అంటూ… కేసీఆర్ చేసిన కామెంట్స్ పై అసెంబ్లీలో ఫైర్ అయ్యారు.