బుర్రిపాలెం బుల్లోడు సూపర్ స్టార్ ప్రథమ వర్ధంతి సందర్భంగా సినీ రాజకీయ ప్రముఖులు తరలి వచ్చారు. మొదటి వర్ధంతి సందర్భంగా పలువురు నివాళులర్పించారు.
టాలీవుడ్ ప్రముఖ హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు సతీమణి నమ్రత, కూతురు సితారం కూకట్ పల్లిలో నెక్సస్ మాల్ లో సందడి చేశారు.