Sitara Ghattamaneni: సితార పాప ఎమోషన్.. కూతురి పరిస్థితిపై మహేష్ టెన్షన్
సితార ఏడేళ్లుగా ఎంతో ప్రేమగా పెంచుకుంటున్న పెంపుడు కుక్క ఫ్లూటో చనిపోయింది. దీంతో ఫ్లూటోతో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ సితార, నమ్రత ఎమోషనల్ అయ్యారు. దానితో దిగిన ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి భావోద్వేగానికి లోనయ్యారు.