నందమూరి ఫ్యాన్స్ కు క్రేజీ గుడ్ న్యూస్.. టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న తేజస్విని.. లీక్ అయిన క్రేజీ స్టోరీ, బాలయ్య గ్రీన్ సిగ్నల్..!
నందమూరి అభిమానులకు మరియు తెలుగు సినీ ప్రియులకు ఒక బిగ్గెస్ట్ బ్రేకింగ్ న్యూస్. టాలీవుడ్లో ఎంతోమంది వారసులు ఎంట్రీ ఇచ్చారు కానీ, నందమూరి వంశం నుంచి ఒక క్రేజీ అప్డేట్ ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.