ANTHA MEGA MAYAM : మెగా ఫ్యామిలీ స్టేజ్ కబ్జా.. టీడీపీ, నందమూరి ఫ్యాన్స్ హర్ట్
ఏపీ మంత్రుల ప్రమాణం స్వీకార కార్యక్రమం చూసిన వాళ్ళకి వచ్చిన డౌట్ ఏంటంటే… ఇది చంద్రబాబు, కేబినెట్ ప్రమాణ కార్యక్రమమా… లేదంటే మెగా స్టార్ సినిమా ఈవెంటా… అని. టీడీపీ లీడర్లు, కార్యకర్తలు, నందమూరి ఫ్యాన్స్ సరిగ్గా ఇలాగే అనుకుంటున్నారట.