Jr NTR: రాజమండ్రి సెంట్రల్ జైలుకు ఎన్టీఆర్.. విమర్శలకు చెక్ పెట్టేందుకు రెడీ..!
ఎన్టీఆర్, కల్యాణ్‌రామ్ మాత్రం ఇప్పటివరకు చంద్రబాబును పరామర్శించలేదు. చివరికి ట్విట్టర్ ద్వారా కూడా రియాక్ట్ కాలేదు. దీంతో నందమూరి ఫ్యామిలీ సభ్యులతో పాటు ప్రతి ఒక్కరు కూడా వీరిద్దరి విషయంలో విమర్శలు చేస్తున్నారు.