ప్రశాంత్ ను బాలయ్య అంత నమ్మాడా…?
అందరూ ఊహించిన విధంగానే… నందమూరి నట సింహం… బాలకృష్ణ వారసుడు మోక్షజ్ఞ ఎంట్రీ ఖరారు అయిపోయింది. సుధాకర్ చెరుకూరి నిర్మాణ సంస్థ ఎస్ఎల్వీ సినిమాస్ మరియు లెజెండ్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో… సినిమాను అధికారికంగా ప్రకటించారు.