Geetha Madhuri: ధృవధీర్ తారక్.. కొడుక్కి ఎన్టీఆర్ పేరు పెట్టిన గీతామాధురి..
కొడుకుకు ఎన్టీఆర్ పేరు వచ్చేలా నామకరణం చేశారు. దీంతో వాళ్ల బాబు పేరు వైరల్‌గా మారింది. ఆ పేరు నందమూరి అభిమానులకు తెగ నచ్చేసింది. ఎంతలా అంటే ఇప్పుడు గీతామాధురి కొడుకు పేరుని తెగ ట్రెండ్ చేసేస్తున్నారు.