Praneet Hanuman : నోటి దూ* ప్రణీత్‌కు.. ఇంత బ్యాగ్రౌండ్ ఉందా ?
మాటలు ఉన్నవి.. కమ్యూనికేట్ చేసుకునేందుకు ! నాలుక కదులుతుంది కదా అని… మేధావితనం ముసుగులో నానా చెత్త వాగితే.. తోలు తీసేస్తారు. ఇదంతా ఎందుకు అనుకుంటున్నారా.. ప్రణీత్ హనుమంతు అనే యూట్యూబర్ నోటి దూలతో.. జరుగుతున్న రచ్చ అంతా ఇంతా కాదు.