రోహిత్ నిశ్చితార్ధంలో దేవర ఎక్కడ…? ముంబైలో ఉన్నాడా…?
టాలీవుడ్ హీరో నారా రోహిత్ నిశ్చితార్ధ వేడుకను కుటుంబ సభ్యులు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకకు పెద్ద ఎత్తున నందమూరి, నారా కుటుంబ సభ్యులు హాజరు అయ్యారు. ఏపీ మంత్రి నారా లోకేశ్, ఆయన భార్య బ్రహ్మణి, కుమారుడు దేవాన్ష్ ఈ నిశ్చితార్థ వేడుకలో పాల్గొన్నారు.