Pawan Kalyan: జగన్‌లా నాపై 32 కేసులు లేవు.. మా అన్నయ్య జోలికొస్తే సహించం: పవన్ కళ్యాణ్
సజ్జలకు డబ్బు, అధికారం ఎక్కువైంది. చిరంజీవి జోలికి గానీ, శెట్టిబలిజ, కాపు సామాజిక వర్గం జోలికి వస్తే చూస్తూ ఊరుకోను. సజ్జల నీకు నా సంగతి తెలీదు. చిరంజీవిని బెదిరిస్తున్నారు. ఆయన ఒక మాజీ మంత్రి. ఆయనను బెదిరిస్తే చూస్తూ ఊరుకోను.