dialnews telugu news
Google News Imgage
latest news telugu
5
  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!
  • హోమ్
  • తాజా వార్తలు
  • పాలిటిక్స్‌
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సోషల్
  • ఫోటో గ్యాలరీ
  • క్రీడలు
  • వీడియోలు
  • బిజినెస్
    • Home » Tag » National

#National

Top story carafe address for controversies ramesh bidhuri sounds like hes talking about mps and cms

Top story: కాంట్రవర్సీలకు కేరాఫ్‌ అడ్రస్‌…రమేశ్ బిధూరి ఎంపీలు, సీఎంలపై నోటికొచ్చినట్లు వాగడమే

January 9, 2025 | 03:12 PM

ఆయన నోటికి అడ్డు అదుపు ఉండదు. ఇష్టమొచ్చినట్లు వాగడం ఆయన నైజం. ఆయనేం మాములు వ్యక్తి కాదు...రెండుసార్లు పార్లమెంట్ కు ఎన్నికయ్యారు. ఇప్పుడు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో...ఢిల్లీ ముఖ్యమంత్రి అతిశీని ఢీకొట్టబోతున్నారు.

Mamatas movement against mamatas government this is a perverted protest

మమత ప్రభుత్వంపై మమత ఉద్యమం.. ఇదేం దిక్కుమాలిన నిరసన దీదీ..

August 17, 2024 | 05:16 PM

కోల్‌కతా హత్యాచారం కేసులో దోషులను శిక్షించకడంలో సీఎం మమతా బెనర్జీ ఫెయిల్ అయ్యారని.. ఆమెపై ఒత్తిడి తీసుకురావడంలో ఆరోగ్య శాఖ మంత్రి మమతా బెనర్జీ అలసత్వం ప్రదర్శిస్తున్నారని.. హోంమంత్రి మమతా బెనర్జీ నిరసనకు దిగారు.

28 plane accidents in 30 years nepal as a carafe for flight accidents why

Nepal, 28 Flight Accidents : 30ఏళ్లలో 28విమాన ప్రమాదాలు.. ఫ్లైట్‌ యాక్సిడెంట్‌కు కేరాఫ్‌గా నేపాల్‌.. ఎందుకు?

July 24, 2024 | 03:15 PM

చుట్టూ హిమాలయాలు.. చల్లగా పలకరించే గాలులు.. అద్భుతమైన వాతావరణం.. ప్రశాంతత అంతా అక్కడే ఉందా అనిపిస్తుంటుంది నేపాల్. అలాంటిది ఇప్పుడు నేపాల్ విమానం అంటే.. జనాల వెన్నులో వణుకు పుడుతోంది.

Plane crash in nepal 19 people burnt alive

Nepal Plane crash : నేపాల్ కుప్పకూలిన విమానం.. 19 మంది సజీవ దహనం..

July 24, 2024 | 01:27 PM

భారత పొరుగు దేశం నేపాల్ లో ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకుంది. నేపాల్‌లోని ఖాట్మండు సమీపంలో త్రిభువన్ విమానాశ్రయంలో విమాన కూప్పకులింది.

This is not an ordinary shower party of five pregnant women

5 WIFES PREGNANT : వీడు మామూలోడు కాదు.. ఐదుగురు గర్భవతులతో షవర్స్ పార్టీ

January 23, 2024 | 03:35 PM

వాడు మామూలోడు కాదు...వాడు ఒకరు ఇద్దరు కాదు... ఐదుగురితో రిలేషన్ పెట్టుకున్నాడు... వాళ్ళంతా గర్భవతులు అయ్యారు. ఆ ఐదుగురు ప్రెగ్నెంట్స్ తో కలసి ఓ ఫోటోకు ఫోజులు ఇచ్చాడు. అంతే కాదు... గ్రాండ్ గా షవర్స్ పార్టీ కూడా ఏర్పాటు చేశాడు. అమెరికాలో జరిగిన ఈ సంఘటనతో జనం ఆశ్చర్యపోతున్నారు.

Sachin tendulkar is election commissions national voter awareness ambassador

Sachin Tendulkar: సచిన్‌కు అరుదైన గౌరవం.. ఎలక్షన్ కమిషన్ నేషనల్ ఐకాన్‌గా క్రికెట్ లెజెండ్..!

August 22, 2023 | 08:05 PM

ఎలక్షన్ కమిషన్ (ఈసీ) జాతీయ ఐకాన్‌గా సచిన్‌ను నియమిస్తూ ఈసీ నిర్ణ‍యం తీసుకుంది. ఎన్నికలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు సచిన్‌ను ఐకాన్‌గా నియమించింది. దీనిపై ఈసీకి, సచిన్‌కు మధ్య ఢిల్లీలోని రంగ్ భవన్‌లో బుధవారం (ఆగష్టు 23) ఒప్పందం కుదరనుంది.

Chikoti praveen kumar special interview 2

Chikoti Praveen Kumar: కేసీఆర్ నన్ను పెద్ద గ్యాంబ్లర్ గా చూస్తాడు..

June 1, 2023 | 01:05 PM

క్యాసినో కింగ్ చికోటి ప్రవీణ్ కుమార్ ప్రత్యేక ఇంటర్వూ.

Narkidimilli pickle factory

Narkidimilli: నార్కేడ్‌మిల్లి ఊరగాయ.. ఆ గ్రామం ఓ పచ్చళ్ల ఫ్యాక్టరీ..

May 22, 2023 | 12:20 PM

పల్లెటూరు అనగానే అందరికీ గుర్తొచ్చేది పచ్చని పంట పొలాలు. స్వచ్ఛమైన ప్రశాంత వాతావరణం. కానీ ఈ ఊర్లో ఎక్కడికి వెళ్లిన పచ్చళ్ల వాసనే వస్తుంది. ఏ ఇంటి ముందు నిలబడ్డా మామిడిముక్కలు కొడుతున్న శబ్ధమే వినిపిస్తుంది. గ్రామంలో 70శాతం మంది కేవలం పచ్చళ్ల తయారీనే జీవనాధారంగా బతుకుతున్నారంటే.. వాళ్లు చేసే పచ్చళ్లు ఎంత ఫేసమ్‌ అనేది అర్థం చేసుకోవచ్చు.

Old men having coconut water for daily food

Coconut Water: 26 ఏళ్లుగా కొబ్బరి నీళ్లే ఆహారం..

May 8, 2023 | 01:00 PM

కేవలం కొబ్బరి నీళ్లను తాగి జీవనం గడిపేస్తున్న వ్యక్తిని చూశారా..

Talent hunt 2023 innogurated by telangana governor

Tamilisai: దివ్యాంగుల ప్రతిభను గుర్తించే వేదిక.. టాలెంట్‌ హంట్‌- 2023 వేడుక..

April 21, 2023 | 04:00 PM

హైదరాబాద్‌ గచ్చిబౌలి.. నల్లగొండలో ఏర్పాటు చేసిన ‘టాలెంట్‌ హంట్‌- 2023’ను గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ హాజరయ్యారు. పలు రకాలా క్రీడలను దగ్గరుండి పర్యవేక్షించారు. దివ్యాంగులకు సరైన శిక్షణ ఇచ్చి జాతీయ అంతర్జాతీయ క్రీడా వేదికలపై తమ ప్రతిభను చూపించుకునేలా తీర్చి దిద్దాలన్నారు.

Latest News

  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!

Dial Telugu

  • About
  • Contact
  • Privacy Policy
  • Terms and conditions

Telugu News

  • Latest News
  • Politices
  • Entertainment
  • Photo Gallary
  • Sports

Trending News

  • TS Elections 2023
  • Big Boss 7

follow us

Google News Imgage
  • © 2026 All Rights Reserved | Powered by Veegam