జాతీయ ఆవార్డుల్లో జెండా పాతిన సౌత్
పాన్ ఇండియా సినిమాలతో దుమ్ము రేపుతున్న సౌత్ ఇండియా ఇప్పుడు జాతీయ అవార్డుల్లో కూడా సత్తా చాటింది. ఇండియన్ సినిమా అంటే బాలీవుడ్ మాత్రమే కాదని సౌత్ ఇండియన్ సినిమాలు ప్రూవ్ చేసాయి. కీలకమైన విభాగాల్లో సౌత్ ఇండియన్ సినిమా నటులు, దర్శకులు అవార్డులు సొంతం చేసుకున్నారు. 70వ జాతీయ చలనచిత్ర అవార్డులను నేడు ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. 2022లో విడుదలైన సినిమాలకు గానూ… కేంద్ర సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖ ఈ అవార్డులను ప్రకటించింది. […]