Rashmika : టాప్-10లో రష్మిక ప్రమోట్ చేసిన బ్రాండ్..!
నేషనల్ క్రష్ (National Crush) రష్మిక మందన్నా (Rashmika Mandanna) కెరీర్ స్కై హైగా దూసుకుపోతోంది. పుష్ప ది రైజ్ (Pushpa The Rise), యానిమల్ (Animal) సినిమాల తర్వాత టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు స్టార్ హీరోలకు వాంటెడ్ బ్యూటీగా మారిపోయింది. వరుస విజయాలు అందుకుంటూ నేషనల్ క్రష్‌గా ఫ్యాన్స్ హృదయాలు దోచుకుంటోంది.