dialnews telugu news
Google News Imgage
latest news telugu
5
  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!
  • హోమ్
  • తాజా వార్తలు
  • పాలిటిక్స్‌
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సోషల్
  • ఫోటో గ్యాలరీ
  • క్రీడలు
  • వీడియోలు
  • బిజినెస్
    • Home » Tag » National Highway

#National Highway

If the police would have left it for 5 minutes the flood would have taken over

5 నిమిషాలు పోలీసులు వదిలేసి ఉంటే… కొంపముంచిన వరద…!

September 3, 2024 | 01:56 PM

ఇటీవల ఎన్టీఆర్ జిల్లాను వరదలు ఏ స్థాయిలో ముంచెత్తాయి అనేది అందరికి తెలిసిందే. విజయవాడ – హైదరాబాద్ జాతీయ రహదారిపై కూడా పెద్ద ఎత్తున వరద రావడంతో రాకపోకలను నిలిపివేశారు. అయితే ఇక్కడ పోలీసులు ముందుచూపు వాహన యజమానుల కొంప ముంచింది.

Bro will provide heavy security for amarnath yatra from 29th of this month

Amarnath Yatra : ఈనెల 29 నుంచి అమర్‌నాథ్ యాత్ర షూరు.. భారీ భద్రత కల్పించనున్న BRO

June 23, 2024 | 02:35 PM

అమర్ నాధ్ యాత్ర అనంత్‌నాగ్ జిల్లా పహల్గామ్ ట్రాక్, గందర్‌బల్ జిల్లాలోని బల్తాల్ మార్గాల్లో ఒకేసారి ప్రారంభంకానున్నది. ఈసారి యాత్రకు భారీగా భద్రతను కల్పించనున్నారు. అమర్ నాథ్ యాత్రికుల కోసం శ్రీఅమర్‌నాథ్ క్షేత్ర బోర్డు, జమ్మూ కశ్మీరు పాలనా యంత్రాంగం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. గతేడాది 4.5 లక్షల మందికిపైగా భక్తులు అమర్‌నాథ్‌ గుహను సందర్శించారు.

Sensational matters in the sacred accident case

Serial Actor Pavitra : పవిత్ర యాక్సిడెంట్‌ కేసులో సంచలన విషయాలు

May 13, 2024 | 10:41 AM

సినీ ఇండస్ట్రీ ఓ మంచి యాక్టర్‌ (Actor) ను కోల్పోయింది. త్రినయని సీరియల్‌తో మంచి పేరు తెచ్చుకున్న పవిత్ర (Pavitra)జయరాం రోడ్‌ యాక్సిడెంట్‌లో చనిపోయారు. తన ప్రియుడు చంద్రకాంత్‌తో కలిసి కర్నాటకలోని తన స్వగ్రామానికి వెళ్లిన పవిత్ర.. హైదరాబాద్‌ తిరిగి వస్తున్న సమయంలో యాక్సిడెంట్‌ జరిగింది.

National highway collapsed in china 19 people died

China NH Highway collapsed : చైనాలో కుంగిన జాతీయ రోడ్డు.. 19మంది మృతి

May 1, 2024 | 02:30 PM

భారత్ పొరుగు దేశం అయిన చైనాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. చైనాలోని ఓ జాతీయ రహదారి ఒక్కసారిగా క్షణాల వ్యవధిలో కుంగిపోయింది.

Heavy snowfall in himachal landslides collapsed in manali 99 roads along with 3 national nh highways closed

Himachal Heavy Snowfall : హిమాచల్ లో భారీగా హిమపాతం.. మనాలి లో విరిగిపడ్డ కొండచరియలు.. 3 నేషనల్ NH హైవేలు మూసివేత..

April 21, 2024 | 10:19 AM

మనాలి - కీ లాంగ్ (Keylong) - సిస్సు (Sissu) హైవే పక్కన సమీపంలోని సెల్ఫీ పాయింట్ వద్ద భారీ కొండచరియలు విరిగిపడటంతో కీలాంగ్‌కు వాహనాల రాకపోకలను నిలిపివేసినట్లు (BRO) వారు తెలిపారు.

Latest News

  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!

Dial Telugu

  • About
  • Contact
  • Privacy Policy
  • Terms and conditions

Telugu News

  • Latest News
  • Politices
  • Entertainment
  • Photo Gallary
  • Sports

Trending News

  • TS Elections 2023
  • Big Boss 7

follow us

Google News Imgage
  • © 2026 All Rights Reserved | Powered by Veegam