కల్కి 2898 AD సినిమా చూసి బావురు మనని అభిమాని లేడు. ప్రభాస్ కల్కిపై ఫ్యాన్స్ భారీ ఆశలు పెట్టుకుంటే… మిగిలిన పబ్లిక్ అంతా ఏదో అద్భుతం జరగబోతుందని ఆసక్తిగా ఎదురు చూశారు.