Jr NTR: హృతిక్, ఎన్టీఆర్ కోసం రెడీ అవుతున్న సిగ్నేచర్ సాంగ్..?
హృతిక్ బేసిగ్గా ఓరేంజ్ డాన్సర్. ఎన్టీఆర్ కూడా డాన్స్‌లో దుమ్ముదులిపేస్తాడు. ఇద్దరి బాడీ లాంగ్వేజ్‌లు వేరు. కానీ, ఇద్దరూ సూపర్ డాన్సర్లే. అలాంటి ఇద్దర్నీ ఒకే తెరకమీద చూపిస్తూ నాటు నాటు సాంగ్ లాంటి పాటలేకపోతే, అసలది సినిమానే కాదు.