Natural star Nani : నా లెక్క వేరే నాని.. నాచురల్ కామెంట్స్..
నేచురల్ స్టార్ నాని, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన సినిమా హాయ్ నాన్న. పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ గా వచ్చిన హాయ్ నాన్న, మంచి వసూళ్లతో దూసుకెళ్తోంది. పాన్ ఇండియా వైడ్ గా విడుదలై, భారీ సక్సెస్ ను మూటగట్టుకుంది.