dialnews telugu news
Google News Imgage
latest news telugu
5
  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!
  • హోమ్
  • తాజా వార్తలు
  • పాలిటిక్స్‌
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సోషల్
  • ఫోటో గ్యాలరీ
  • క్రీడలు
  • వీడియోలు
  • బిజినెస్
    • Home » Tag » Nayanthara

#Nayanthara

What is nayantara and dhanushs conflict did you have a fight on the sets

అసలు నయనతార, ధనుష్ గొడవేంటి…? సెట్స్ లోనే గొడవ పడ్డారా…?

November 16, 2024 | 07:45 PM

ఎప్పుడూ ఏదోక వివాదంతో వార్తల్లో ఉండే తమిళ సినిమా పరిశ్రమలో మరో వివాదం బయటకు వచ్చింది. స్టార్ హీరోయిన్ నయనతార, స్టార్ హీరో ధనుష్ మధ్య పదేళ్ళ క్రితం చెలరేగిన ఓ వివాదం చినికి చినికి ఇప్పుడు గాలి వానగా మారింది.

These are the special features of the watch that anant ambani gave as a gift do you know how many crores each

Anant Ambani Gift, Watch : అనంత్‌ అంబానీ గిఫ్ట్‌గా ఇచ్చిన వాచ్‌ ప్రత్యేకతలు ఇవే.. ఒక్కోటి ఎన్ని కోట్లో తెలుసా ?

July 15, 2024 | 11:00 AM

ఆసియా కుబేరుడు ముఖేష్‌ అంబానీ చిన్న కొడుకు.. అనంత్‌ అంబానీ పెళ్లి వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. రెండు రోజుల క్రితం అనగా జూలై 12, శుక్రవారం నాడు అనంత్ అంబానీ, రాధిక మర్చంట్‌లు మూడు ముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. అంగరంగ వైభవంగా జరిగిన ఈ పెళ్లి వేడుకకు మన దేశం నుంచే కాక.. విదేశాల నుంచి కూడా పెద్ద పెద్ద సెలబ్రిటీలు తరలి వచ్చారు.

Nayantara out trisha in

Trisha nayanayar : నయనతార అవుట్ త్రిష ఇన్

June 3, 2024 | 12:34 PM

ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి అశేష ప్రేక్షాభిమానాన్ని పొందిన హీరోయిన్ త్రిష (Trisha) వర్షం, నువ్వొస్తానంటే వద్దంటానా, పౌర్ణమి (Poornami), కింగ్ (King), స్టాలిన్(Stalin), తీన్ మార్ (Teen Maar), కృష్ణ, అతడు, బుజ్జిగాడు (Bujjigadu) ఇలా ఎన్నో హిట్ సినిమాలు ఆమె ఖాతాలో ఉన్నాయి.

Nayantara is yashs sister and lover

Nayanthara : నయనతార యష్ కి సిస్టరా, లవరా

May 7, 2024 | 12:35 PM

కేజీఎఫ్ సిరిస్ తో పాన్ ఇండియా లెవల్లో క్రేజ్ ని సంపాదించిన హీరో యష్. ఆయన తాజాగా టాక్సిక్ అనే మూవీ చేస్తున్నాడు. ఇందులో నయన తార నటించబోతుందనే వార్తలు వస్తున్నాయి.

Nayanthara replaces kareena

Nayanthara : కరీనా స్థానంలో నయనతార

May 6, 2024 | 10:51 AM

యష్ హీరో (Yash Hero) గా నటిస్తున్న టాక్సిక్ సినిమా చుట్టూ కరీనా కపూర్ పేరు బాగా వినిపిస్తోంది. అయితే బ్యూటీ కాల్షీట్లు సర్దుబాటు చేయలేక ప్రాజెక్ట్ నుంచి తప్పుకుందనే పుకార్లు కూడా వినిపిస్తున్నాయి.

There is a rivalry between trisha and nayanthara among the heroines of the tamil industry since time immemorial

Nayanthara Trisha : నయనతారను కొట్టేసిన త్రిష..

March 31, 2024 | 05:00 PM

తమిళ్‌ ఇండస్ట్రీ హీరోయిన్లలో త్రిష, నయనతార మధ్య ఎప్పటి నుంచో పోటీ ఉంది. బేసిక్‌గా ఇద్దరు మంచి ఫ్రెండ్స్. అయితే కెరీర్ విషయంలో మాత్రం తగ్గేదే లే అంటున్నారు.

Lady superstar nayanthara needs no special introduction

Nayanatara : 50 సెక‌న్ల యాడ్ కోసం అన్ని కోట్లా..

March 19, 2024 | 02:00 PM

లేడి సూప‌ర్ స్టార్ (Lady Superstar) న‌య‌న‌తార (Nayanthara) గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు.. తెలుగు, త‌మిళ భాష‌ల‌లో అశేష ప్రేక్ష‌కాద‌ర‌ణ ద‌క్కించుకున్న ఈ అందాల ముద్దుగుమ్మ ఆన‌తి కాలంలోనే స్టార్ హీరోయిన్‌గానే ఎదిగింది..

Vignesh shivan shares first post after nayanthara unfollows him on instagram after divorce rumours

Nayanthara: విడాకులపై క్లారిటీ.. వైరల్‌గా నయనతార ముద్దుల వీడియో..

March 5, 2024 | 02:28 PM

తమ కాపురంపై వినిపిస్తున్న రూమర్లకు తనదైన స్టైల్‌లో చెక్ పెట్టాడు విగ్నేషన్. ఫ్లూట్‌మెన్‌తో కలిసి నయన్, విఘ్నేశ్‌లు ఉన్న వీడియో షేర్ చేశాడు. ఈ వీడియోలో నయన్.. విగ్నేష్‌ని ముద్దులతో ముంచెత్తుతుంది.

Nayanthara was approached for a supporting role in legend but she rejected

Nayanthara: వంద కోట్లు ఇస్తా వస్తావా.. దొబ్బేయ్ రా.. నయన డోంట్ కేర్ ఆన్సర్

February 26, 2024 | 03:27 PM

నయన్ ఒక్కో మూవీకి సుమారు రూ.10 కోట్ల నుంచి 15 కోట్ల వరకు పారితోషికం తీసుకుంటుందని ఇండస్ట్రీ వర్గాల టాక్. అయితే ఓ సినిమాకి ఇంతకు రెట్టింపు ఇస్తానని చెప్పాడట ఓ హీరో. కానీ ఆ మూవీని బ్యూటీ తిరస్కరించిందని తెలుస్తోంది.

Nayanthara apologises for hurting sentiments with annapoorani movie

NAYANTHARA SORRY: సారీ..! కావాలని ఆ తప్పు చేయలేదు.. సారీ చెప్పిన నయనతార..

January 19, 2024 | 02:56 PM

నయనతార ప్రధాన పాత్రలో నటించిన అన్నపూరణి సినిమా వివాదస్పదమైంది. ఓ వర్గాన్ని కించ పరిచేవిధంగా సన్నివేశాలు ఉన్నాయంటూ ఆమెపై కేసు కూడా నమోదైంది. దాంతో నిర్మాణ సంస్థ జీ గ్రూప్ బహిరంగ క్షమాపణలు చెప్పింది. అలాగే ఈ మూవీని ఓటీటీ ప్లాట్‌ఫామ్ నుంచి తొలగించింది నెట్‌ఫ్లిక్స్.

Latest News

  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!

Dial Telugu

  • About
  • Contact
  • Privacy Policy
  • Terms and conditions

Telugu News

  • Latest News
  • Politices
  • Entertainment
  • Photo Gallary
  • Sports

Trending News

  • TS Elections 2023
  • Big Boss 7

follow us

Google News Imgage
  • © 2026 All Rights Reserved | Powered by Veegam