dialnews telugu news
Google News Imgage
latest news telugu
5
  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!
  • హోమ్
  • తాజా వార్తలు
  • పాలిటిక్స్‌
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సోషల్
  • ఫోటో గ్యాలరీ
  • క్రీడలు
  • వీడియోలు
  • బిజినెస్
    • Home » Tag » NBK 109

#NBK 109

Taman is acting again premalu beauty as the heroine

SS Taman : తమన్ మళ్లీ యాక్టింగ్.. హీరోయిన్‌గా ప్రేమలు బ్యూటీ

May 31, 2024 | 11:36 AM

వాస్తవానికైతే తమన్‌కు చిన్నప్పటి నుంచే మ్యూజిక్ పై ఇంట్రెస్ట్ ఉంది. కానీ అనుకోకుండా యాక్టర్‌గా ఇంట్రడ్యూస్ అయ్యాడు తమన్(Taman). శంకర్ దర్శకత్వంలో వచ్చిన బాయ్స్ సినిమాలో కీలక పాత్రలో నటించాడు. కానీ బాయ్స్‌ తర్వాత మ్యూజిక్ డైరెక్టర్‌గా మారిపోయాడు తమన్. దీంతో.. యాక్టింగ్ వైపు పెద్దగా దృష్టి పెట్టలేదు. కొన్ని సినిమాల్లో మాత్రం గెస్ట్ అప్పియరెన్స్ ఇచ్చాడు.

Not with boyapati with harish shankar but me

NBK : బోయపాటి తో కాదా… హరీష్ శంకర్ తో నా…

April 16, 2024 | 10:30 AM

నందమూరి నటసింహం (Nandamuri Natasimham) బాలకృష్ణ (Balakrishna) ఎన్బీకె 109 (NBK 109) ప్రాజెక్ట్‌తో బిజీగా ఉన్నాడు. బాబీ (Bobby) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా భారీ యాక్షన్ ఎంటర్టైనర్‌గా తెరకెక్కుతోంది.

Aha ott announces unstoppable season 4 with nandamuri balakrishna

Nandamuri Balakrishna: అన్‌స్టాఫుబుల్ సీజన్ 4లో ట్విస్ట్.. ఏం పర్లేదు …

April 10, 2024 | 02:02 PM

అన్ స్టాఫుబుల్ అన్‌స్టాపబుల్ సీజన్ 4 త్వరలోనే రాబోతుంది. ఈ విషయాన్ని ఆహా యాజమాన్యం ఒక పోస్టర్ ద్వారా వెల్లడి చేసింది. దీంతో బాలయ్య అభిమానుల్లో టైటిల్ విషయాన్ని మర్చిపోయేలా చేసి డబుల్ ఉగాదిని తీసుకొచ్చింది. అన్‌స్టాఫుబుల్ షో 2021లో స్టార్ట్ అయ్యింది.

Nandamuri balakrishna and director bobby movie name titled as veera mass

Nandamuri Balakrishna: మాస్ గాడ్.. బాలయ్య ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పించే న్యూస్

April 3, 2024 | 04:30 PM

బాలకృష్ణ స్క్రీన్ ప్రజెన్స్ కి, అలాగే "సింహం నక్కల మీదకు వస్తే వార్ అవ్వదురా లఫూట్.. ఇట్స్ కాల్డ్ హంటింగ్" అంటూ ఆయన చెప్పిన పవర్ ఫుల్ డైలాగ్ కి అందరూ ఫిదా అయ్యారు. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొని ఉండగా.. తాజాగా వినిపిస్తున్న న్యూస్ ఆ అంచనాలను రెట్టింపు చేస్తోంది.

Actor simham nandamuri balakrishna is on a roll with a series of hits

Balayya : బాలయ్య వచ్చేది అప్పుడేనా..?

March 22, 2024 | 11:02 AM

నట సింహం నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) వరుస హిట్స్‌తో జోరు మీదున్నాడు. రీసెంట్‌గా ఆయన నటించిన సినిమాలన్నీ బాక్స్ ఆఫీస్ దగ్గర బాక్ టు బాక్ రిలీజ్ అయ్యి విజయాలను నమోదు చేసాయి. ప్రజెంట్ హాట్రిక్ హిట్స్ తో పాటు బాక్ టు బాక్ 70 కోట్లకు పైగా షేర్ మార్క్ ని అందుకుని కెరీర్ లోనే ది బెస్ట్ ఫామ్ లో దూసుకుపోతున్నాడు బాలయ్య..

Balayya boyapati akhanda 2

Balayya : బాలయ్య-బోయపాటి …అఖండ -2 కాదట.

March 14, 2024 | 12:50 PM

నందమూరి (Nandamuri Hero) సీనియర్ హీరో బాలకృష్ణ (Balakrishna) హ్యాట్రిక్‌ హిట్‌ అందుకుని మంచి జోరులో ఉన్నారు. అఖండ (Akhanda 2), వీరసింహారెడ్డి (Veerasimha Reddy), భగవంత్‌ కేసరి వరుస విజయాలతో మరింత స్పీడ్ పెంచారు. ప్రజెంట్ బాలయ్య ఊపు మామూలుగా లేదు. ఆ జోరులోనే ఆయన ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు.

Nandamuri balakrishnas nbk 109 glimpse impressed by fans

Nandamuri Balakrishna: సింహం, నక్కల వేట విత్ మాన్షన్ హౌస్.. బాలయ్య గ్లింప్స్ చూస్తే.. మీకు శివరాత్రే..

March 8, 2024 | 07:33 PM

గ్లింప్స్ మాత్రం చాలా రిచ్‌గా కనిపించింది. బాలయ్య నుంచి ఎలాంటివి ఆశిస్తున్నారో.. ఎలాంటి సీన్లు ఉంటాయని ఊహించుకుంటున్నారో మీ ఇష్టం.. అన్నీ ఇవ్వడానికి, అంతా ఇవ్వడానికి మేమొస్తున్నాం అన్నట్లు బాలయ్య స్టైలిష్‌ లుక్‌తో డైరెక్టర్ బాబీ వదిలిన గ్లింప్స్‌కు ఆడియెన్స్ ఫిదా అంటున్నారు.

Nandamuri balakrishnas nbk 109 movie glimpse released

NBK 109: బాలయ్యకే ఇలాంటి విచిత్రాలు సాధ్యమా..?

March 8, 2024 | 04:15 PM

మహాశివరాత్రి స్పెషల్‌గా బాలయ్య కొత్త మూవీ గ్లింప్స్ వచ్చింది. మతిపోగొట్టేస్తోంది. అఖండ తర్వాత బాలయ్యని చూస్తే దర్శకులకు పూనకాలు పెరిగాయేయో కాని, లాజిక్స్ అన్నీ పక్కన పెట్టి సీన్లలో మ్యాజిక్ ఉండేలా చూస్తున్నారు.

Dulquer salmaan opted out from nandamuri balakrishnas nbk 109 movie with bobby

NBK 109: తప్పుకున్నాడా.. బాలయ్యకు దుల్కర్ హ్యాండించాడా..

March 5, 2024 | 02:16 PM

బాలకృష్ణ చెయ్యబోయే నూతన చిత్రం కొన్ని నెలల క్రితం ప్రారంభం అయ్యింది. NBK109గా తెరకెక్కుతున్న ఈ చిత్రం, కొంత భాగం షూటింగ్ కూడా జరుపుకొంది. ప్రముఖ మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్ ఈ సినిమాలో ఒక ముఖ్య పాత్రలో నటిస్తున్నాడు.

Nandamuri balakrishnas next movie with young director

Nandamuri Balakrishna: బాలయ్య నెక్ట్స్.. ఆ ముగ్గురిలో ఎవరికి ఓటేస్తాడో

February 21, 2024 | 04:45 PM

ఇది ఓ పక్క షూటింగ్‌ జరుపుకుంటుండగానే NBK110 మూవీపై అప్పుడే ఆసక్తి ఏర్పడింది. బాలయ్య తన 110వ సినిమాను ఎవరితో చేయబోతున్నారనే సస్పెన్స్‌.. అభిమానులను ఊరిస్తోంది. బాలకృష్ణ బ్యాక్ టు బ్యాక్ సక్సెస్‌లతో ఫుల్ స్పీడు మీదున్నాడు.

Latest News

  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!

Dial Telugu

  • About
  • Contact
  • Privacy Policy
  • Terms and conditions

Telugu News

  • Latest News
  • Politices
  • Entertainment
  • Photo Gallary
  • Sports

Trending News

  • TS Elections 2023
  • Big Boss 7

follow us

Google News Imgage
  • © 2026 All Rights Reserved | Powered by Veegam