Anil Kumar Yadav: అనిల్ కుమార్ చుట్టూ నెల్లూరు రాజకీయాలు.. ఆనం, అనిల్ సవాళ్లు.. ప్రతిసవాళ్లతో వేడెక్కిన పాలిటిక్స్
నెల్లూరు రాజకీయాలు ప్రధానంగా మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ చుట్టూనే తిరుగుతున్నాయి. వైసీపీ నుంచి నెల్లూరు సిటీ ఎమ్మెల్యేగా ఉన్న అనిల్ కుమార్‌పై అదే పార్టీలోని ఒకవర్గం తిరుగుబాటు చేసింది. ఇక టీడీపీ నుంచి పోటీ ఎదురవుతోంది. దీంతో రాజకీయంగా తన ఉనికి చాటుకునేందుకు అనిల్ ప్రయత్నాలు ప్రారంభించారు.