Jailer: రాజారావు పాత్ర జగన్దేనా..? జైలర్ మూవీపై కొత్త వివాదం..
జైలర్ మూవీ సంగతి ఎలా ఉన్నా.. రాజారావు పాత్ర జగన్ను ఉద్దేశించే క్రియేట్ చేశారా అనే చర్చ జరుగుతోంది. అవినీతి, కుంభకోణాలు చేసి తీహార్ జైలులో ఉండే రాజారావు.. హీరో ఫ్యామిలీ మీద కుట్రలు చేస్తుంటాడు. ఇది జగన్ను ఉద్దేశించే చేశారని.. వైసీపీ వ్యతిరేకవర్గం సోషల్ మీడియాలో కొత్త ప్రచారం మొదలుపెట్టింది.