Rana Naidu: హీరో వెంకటేష్ కి ఇదేం పోయేకాలం?
కుటుంబ కథా చిత్రాల కథానాయకుడిగా ఇన్నేళ్లూ తెచ్చుకున్న ఇమేజ్ ఒక్క వెబ్ సిరీస్ తలకిందులు చేసింది. బండబూతులు.చండాలమైన. శృంగారం చుట్టూ తిరిగే వెబ్ సిరీస్ వెంకటేశ్ పరువును రోడ్డుకు ఈడ్చింది. వెంకటేశ్ తన ఇమేజ్‌ను వెబ్ సిరీస్‌కు తాకట్టు పెట్టాడా? వెంకీ మంచి బాలుడు’ అన్న పేరును ఫ్యామిలీ హీరో చెడగొట్టుకున్నడనిపిస్తుంది.