Telangana Governor : రేపు తెలంగాణ కొత్త గవర్నర్ ప్రమాణ స్వీకారం… రేపు హైదరాబాద్ చేరుకొనున్నా జిష్ణుదేవ్ వర్మ
రేపు తెలంగాణ (Telangana) కొత్త గవర్నర్ (New Governor) గా జిష్ణుదేవ్ వర్మ (Jishnudev Verma) ప్రమాణస్వీకారం చేయనున్నారు. రాజ్‌భవన్ (Raj Bhavan) లో రేపు సాయంత్రం తెలంగాణ హైకోర్టు (Telangana High Court) ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే (Justice Alok Aradhe) కొత్త గవర్నర్‌తో ప్రమాణ స్వీకారం చేయించనున్నారు.