Nipah Virus: కేరళలో నిఫా వైరస్ పై స్పందించిన ఐసీఎంఆర్.. వ్యాధి సోకిన ఆరుగురిలో ఇద్దరు మృతి
నిఫా వైరస్ చాపకింద నీరులాగా క్రమక్రమంగా విస్తరిస్తోంది. గతవారం ఇద్దరు మృతి చెందగా శుక్రవారం తాజాగా మరో కేసు నమోదైంది. దీంతో కేరళ ప్రభుత్వం అప్రమత్తమై యుద్దప్రాతిపదికన సహాయ చర్యలు చేపట్టింది.