dialnews telugu news
Google News Imgage
latest news telugu
5
  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!
  • హోమ్
  • తాజా వార్తలు
  • పాలిటిక్స్‌
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సోషల్
  • ఫోటో గ్యాలరీ
  • క్రీడలు
  • వీడియోలు
  • బిజినెస్
    • Home » Tag » Nitish Rana

#Nitish Rana

Kkr captain nitish rana reacted on social media after not being selected for team india rinku singh responded to this

Tilak Varma: రింకూ నీకంటే బెస్ట్.. దొంగ ఏడుపు ఎందుకు..?

July 6, 2023 | 03:33 PM

ఐపీఎల్‌-2023లో అదరగొట్టిన యువ బ్యాటర్లు యశస్వి జైశ్వాల్‌.. మెరుగైన ప్రదర్శనతో ఆకట్టుకున్న తిలక్‌ వర్మ తొలిసారి భారత టీ20 జట్టులో చోటు దక్కించుకున్నారు.

Kkr vs srh tough fight between these two teams

KKR Vs SRH: ఈడెన్ గార్డెన్స్‌‌లో సన్ రైజర్స్ బ్యాండ్.. కోల్‌కతా జట్టుకు చుక్కలు తప్పవా?

April 14, 2023 | 04:43 PM

పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచులో అదరగొట్టిన ఆరెంజ్ ఆర్మీ.. ఇప్పుడు నితీష్ రానా జట్టుతో పోరుకు సిద్ధమైంది. స్ట్రాంగ్ టీమ్‌గా కనబడ్డ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టును ఇదే వేదిక మీద చిత్తు చేసిన కోల్‌కతా.. ఇప్పుడు అదే జోరును కొనసాగించాలని చూస్తుంది.

V these plyers are dangerous for srh in todays match

KKR Vs SRH: ఈ ఆటగాళ్లతో నరకమే.. వీళ్లు చెలరేగితే ఆరెంజ్ ఆర్మీపై యుద్ధమే!

April 14, 2023 | 04:31 PM

కోల్‌కతాలోని ప్రఖ్యాత ఈడెన్ గార్డెన్స్‌లో జరగబోయే మ్యాచులో మార్క్‌రమ్ ఆధ్వర్యంలోని ఎస్ఆర్‌హెచ్ విజయం సాధించాలంటే ముగ్గురు కేకేఆర్ ఆటగాళ్లను కీలకంగా ఎదుర్కోవాల్సి ఉంటుంది. అందులో ముందుగా.. ఇంపాక్ట్ ప్లేయర్‌గా ఇరగదీస్తున్న వెంకటేష్ అయ్యర్ ఒకడు.

Harry brook can play today as per expectations srh wants to play him

Harry Brook: ఈ ఓపెనర్ ఊచకోతకు ఇదే సమయం.. ఈసారి తానేంటో చూపిస్తా అంటున్న స్టార్ క్రికెటర్

April 14, 2023 | 03:57 PM

సన్ రైజర్స్ హైదరాబాద్ కొనుగోలు చేసిన అత్యుత్తమ ఎంపికగా, టోర్నీకి ముందు మంచి హైప్ తెచ్చుకున్నాడు బ్రూక్. కానీ, ఐపీఎల్‌లో ఆడిన మూడు వరుస ఇన్నింగ్సుల్లో 13, 3, 13 పరుగులతో ఇంకా తడబడుతూనే ఉన్నాడు. దూకుడే మంత్రంగా చెలరేగే ఈ యంగ్ క్రికెటర్, ఎందుకో ఇండియన్ పిచ్‌ల మీద నెమ్మదించాడు.

Kkr vs srh match prediction who will win todays ipl match between kolkata knight riders vs sunrisers hyderabad

IPL-2023: కాకమీదున్న కోల్‌కతా.. కేకపుట్టించే జోష్‌లో సన్ రైజర్స్

April 14, 2023 | 03:38 PM

ఈ మ్యాచ్ ఖచ్చితంగా సన్ రైజర్స్ బ్యాటింగ్‌కు, కోల్‌కతా బౌలింగ్‌కి మధ్య సమరంగా చెప్పుకోవాలి. గతంలో ఈ రెండు జట్లు తలపడ్డ మ్యాచుల్లో కేకేఆర్ జట్టుదే పైచేయి. ఈ రెండు జట్లు కూడా ఇప్పటివరకు 23 మ్యాచుల్లో తలపడ్డాయి. ఇందులో నైట్ రైడర్స్ 15 మ్యాచుల్లో గెలవగా, సన్ రైజర్స్ జట్టు ఎనిమిదింట నెగ్గింది.

Latest News

  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!

Dial Telugu

  • About
  • Contact
  • Privacy Policy
  • Terms and conditions

Telugu News

  • Latest News
  • Politices
  • Entertainment
  • Photo Gallary
  • Sports

Trending News

  • TS Elections 2023
  • Big Boss 7

follow us

Google News Imgage
  • © 2026 All Rights Reserved | Powered by Veegam