Rahul : శూర్పణఖ గా రకుల్ ప్రీత్ సింగ్ ..!
బాలీవుడ్ (Bollywood) స్టార్ డైరెక్టర్ (star director) నితీశ్ తివారీ (Nitish Tiwari) ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించనున్న లేటెస్ట్ మూవీ ‘రామాయణం’ (Ramayanam). ఎంతో కాలంగా ఆయన తన డ్రీమ్ ప్రాజెక్ట్‌పై వర్క్ చేస్తున్నారు. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు ముగించుకున్న ఈ సినిమా త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కనున్న ఈ మూవీపై ఇప్పటికే భారీ అంచనాలున్నాయి.