Tamanna: హాట్ డోస్ పెంచినా అవకాశాలు కరువు.. తమన్నాను వెంటాడుతున్న బ్యాడ్ టైం..
మిల్కీ బ్యూటీ తమన్నాను బ్యాడ్ టైం వెంటాడుతోంది. రెండు దశాబ్ధాల సినీ కెరీర్‌లో ఎన్నో విజయాలు చూసిన తమన్నాకు ఇప్పడు అవకాశాలు కరువయ్యాయి. అందుకే గ్లామర్ డోస్ పెంచి ఎలాంటి సినిమాలో అయినా నటించేందుకు రెడీ అవుతోంది.