Fact Check: మోడీకి ఆస్కారా… నోబెలా…?
ప్రధాని నరేంద్రమోడీకి నోబెల్ ఫ్రైజ్…. పొలిటికల్ సర్కిల్స్‌లో ఈ వార్త ఓ రేంజ్‌లో వైరల్ అయ్యింది. ప్రతిపక్షాలు మోడీకి ఆస్కార్ ఇవ్వాలంటుంటే సడన్‌గా నోబెల్ ఎక్కడ్నుంచి వచ్చిందన్నది పెద్ద ప్రశ్నై కూర్చుంది…? ఇంతకీ మోడీ నోబెల్ ఫ్రైజ్‌కు నామినేట్ అయ్యారా…? ఏది నిజం…?