మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ ఇంట్లో తీవ్ర విషాద ఛాయలు అలముకున్నాయి. ఆయన ఎంతో ఇష్టంగా, అత్యంత ప్రేమగా పెంచుకుంటున్న పెంపుడు కుక్క ‘భగీర’ కన్నుమూసింది.
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో “మాటల మాంత్రికుడు” త్రివిక్రమ్ శ్రీనివాస్, “మ్యాన్ ఆఫ్ మాసెస్” యంగ్ టైగర్ ఎన్టీఆర్ కాంబినేషన్ కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. గతంలో వీరి కలయికలో వచ్చిన ‘అరవింద సమేత వీర రాఘవ’ సినిమా బాక్సాఫీ
తెలుగు చలనచిత్ర పరిశ్రమ చరిత్రలో ఎందరో దర్శకులు, హీరోల కాంబినేషన్లు వచ్చాయి. కానీ, ఒక దర్శకుడు-హీరో బంధం మాత్రం ఇండస్ట్రీ రికార్డులను తిరగరాయడమే కాకుండా, ఇండియన్ సినిమా స్థాయిని ప్రపంచ నలుమూలలకూ చాటిచెప్పింది.
తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ పేరుతో నడుస్తున్న ‘రా ఎన్టీఆర్’ సేవా సంస్థ వివాదం.. కేవలం సినీ రచ్చ కాదు, దీని వెనుక ఒక పక్కా పొలిటికల్ స్కెచ్ ఉందనే ఆరోపణలు ఇప్పుడు నిజమవుతున్నాయి.
జూనియర్ ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘డ్రాగన్’ సినిమా గురించి ఇప్పటికే దేశవ్యాప్తంగా భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటివరకు విడుదలైన గ్లింప్స్ అభిమానుల్లో మరింత ఆసక్తిని పెంచింది.
తెలుగు సినీ అభిమానులంతా ఇప్పుడు ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాల్లో ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో వస్తున్న ‘డ్రాగన్’ ఒకటి. ఈ సినిమా గురించి ప్రతిరోజూ ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ తన నూతన చిత్రం NBK111 షూటింగ్లో ప్రమాదవశాత్తూ గాయపడటం సినీ వర్గాల్లోనూ, ఆయన అభిమానుల్లోనూ తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం కాకినాడ
సినిమా అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న కాంబినేషన్లలో ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ జోడీ నుంచి రానున్న డ్రాగన్ మూవీ ఒకటి. ప్రశాంత్ నీల్ పేరు వినగానే అందరికీ ముందుగా గుర్తొచ్చే సినిమాలు KGF మరియు సలార్.
వెట్రిమారన్, ధనుష్ కాంబినేషన్ అంటేనే ప్రేక్షకులకు భారీ అంచనాలు ఉంటాయి. పొల్లాదవన్, ఆడుకలం, వడ చెన్నై, అసురన్ వంటి సినిమాల తర్వాత వీరిద్దరూ మరోసారి కలిసి చేస్తున్న సినిమా ‘తమిళ్ మురుగన్’.